Tuesday 1st December 2020
ముఖ్యాంశాలు
  ఉపాధ్యాయుల బదిలీలవెబ్ కౌన్సెలింగుపై డెమో వాయిదా  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం అందించాలి  ***  శాంతిఖని గనిలో టీజీబీకేఎస్ ద్వార సమావేశం  ***  మ్యాన్యువల్ కౌన్సిలింగే అవసరం  ***  సీపీఎస్ రద్దు కు మండలిలో ఎం ఎల్ సి రామకృష్ణ డిమాండ్  ***

మూడు డి‌ఏ లు ప్రకటించిన ముఖ్యమంత్రి

 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు బకాయి పడ్డ 3 డి ఎలు మంజూరు చేయడానికి సీఎం  జగన్ మోహన్ రెడ్డీ శనివారం అంగీకరించారు. ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేయవలసినదిగా నోట్ పంపించారు .2018 జూలై నుండి ఇవ్వవలసిన 3.144 శాతం 2021 జనవరి నుంచి మంజూరు చేస్తున్నారు .27.2 48 శాతం నుండి 30.3 92 శాతానికి డీ ఏ పెరగనుంది. మూడు వాయిదాల్లో 2021 ఫిబ్రవరి నుండి చెల్లిస్తారు. అప్పటివరకు కు ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలో జమచేస్తారు .2019 జనవరి నుండి చెల్లించవలసిన డి ఏ  2021 జూలై నుండి చెల్లించవలసిన జీతాలతో చెల్లిస్తారు. 2019 జూలై నుండి చెల్లించవలసిన కరువు భత్యాన్ని 2022 జనవరి నుంచి చెల్లించనున్నారు. జనవరి 2019 నుండి చెల్లించవలసిన కరువు భత్యాన్ని ఆగస్టు 2021 నుండి 3 వాయిదాల్లో జిపిఎఫ్ ఎకౌంట్ లకు జమ చేస్తారు. అదేవిధంగా గా సిపిఎస్ ఉద్యోగులకు పెన్షనర్లకు ఆగస్టు 2021 నుండి  నగదు రూపంలో చెల్లిస్తారు. 2019 జూలై నుండి చెల్లించవలసిన డి ఎ ను ఐదు వాయిదాల్లో 2022 ఫిబ్రవరి తర్వాత వారి యొక్క జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తారు .సి పి ఎస్ ఎంప్లాయిస్ పెన్షనర్లకు కూడా ఐదు వాయిదాల్లో బకాయిలను నగదు రూపంలో చెల్లిస్తారు. 3 డి ఏలు మంజూరు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 9504 కోట్లు అదనపు భారం పడుతుందని ప్రభుత్వం వెల్లడించింది.. రెండు  మూడు డి ఎ ల శాతం మాత్రం ఎంత ఉందో ప్రభుత్వం వెల్లడించలేదు ఆర్థిక శాఖ అధికారులు ఇచ్చే ఉత్తర్వులలో ఎంత శాతం పెంచారు అన్నది తెలుస్తుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.       (PRESS NOTE)   24.10.2020   Subject:  Enhancement of Dearness Allowance (DA) and Dearness Relief (DR) to State Government employees and Pensioners The Hon’ble C.M. of Andhra Pradesh, Sri Y.S. Jaganmohan Reddy garu, duly considering the representations received from employees & employee associations has agreed to release the pending Dearness Allowances (DAs) and Dearness Reliefs (DRs) to the State Government employees/pensioners & directed the Finance Department to issue the orders accordingly.     The 1st pending DA/DR, due from July 2018, will be paid from January 2021 Salaries/ Pensions payable on 1st February 2021. Accordingly, the DA/DR gets revised w.e.f. 1st July, 2018 as follows.                *Revised Pay Scales, 2015 @ 1.572% raising it from to 27.248% to 30.392%.               * UGC Scales of Pay, 2006 @ 3% of pay raising it from 142% to 148%.  The additional expenditure to be incurred by the Government towards this release is around Rs  86.41 crore per month and Rs. 1,037 crore per annum.   The 2nd pending DA/DR, due from January 2019, will be paid from July 2021 Salaries/Pensions payable on 1st August 2021. The additional expenditure to be incurred by the Government towards this release is around Rs  172.82 (86.41+86.41)  crore per month and Rs. 2,074 crore per annum.   The 3rd pending DA/DR, due from July 2019, will be paid from January 2022 Salaries/Pensions payable on 1st February 2022. The additional expenditure to be incurred by the Government towards this release is around Rs  316.83 (86.41+86.41+ 144.01) crore per month and Rs. 3,802 crore per annum.   The arrears for the 1st DA/DR will be adjusted in (3) instalments from February 2021 onwards to the GPF Account of the OPS employees & will be paid in cash in (3) installments to the CPS employees and Pensioners from February 2021 onwards. The additional expenditure to be incurred by the Government towards this release is around Rs 2, 592 crore   The arrears for the 2nd  DA/DR will be adjusted in (3)  instalments from August 2021 onwards to the GPF Accounts of the OPS employees & will be paid in cash in (3) installments to the CPS employees and Pensioners from August 2021 onwards. The additional expenditure to be incurred by the Government towards this release is around Rs  2,592 crore   The arrears for the 3rd  DA/DR will be adjusted in (5) instalments from February 2022 onwards to the GPF of the OPS employees and will be paid in cash in (5) installments to the CPS employees and Pensioners from February 2022 onwards. The additional expenditure to be incurred by the Government towards this release is around Rs  4,320 crore. The total additional expenditure to be incurred by the Government towards (3) DA/DR  releases is around Rs 3,802 crore per annum in addition to the arrears payment of Rs. 9,504 crore.   Number of beneficiaries:   1. All Government Employees (nos) – 4,49,000. 2. All Government Pensioners (nos) – 3,57,000