A PHP Error was encountered

Severity: Warning

Message: file_get_contents(http://www.udhyogulu.news/udhyoguluapi/categorymaster.php): failed to open stream: HTTP request failed!

Filename: controllers/Common.php

Line Number: 136

Backtrace:

File: /var/www/html/udhyogulu/application/controllers/Common.php
Line: 136
Function: file_get_contents

File: /var/www/html/udhyogulu/application/controllers/Common.php
Line: 21
Function: getCategoryMaster

File: /var/www/html/udhyogulu/application/controllers/Common.php
Line: 11
Function: prepareDataArray

File: /var/www/html/udhyogulu/application/controllers/Home.php
Line: 10
Function: __construct

File: /var/www/html/udhyogulu/index.php
Line: 291
Function: require_once

A PHP Error was encountered

Severity: Notice

Message: Trying to get property 'categories' of non-object

Filename: views/metainfo.php

Line Number: 47

Backtrace:

File: /var/www/html/udhyogulu/application/views/metainfo.php
Line: 47
Function: _error_handler

File: /var/www/html/udhyogulu/application/views/header.php
Line: 25
Function: include

File: /var/www/html/udhyogulu/application/controllers/Home.php
Line: 41
Function: view

File: /var/www/html/udhyogulu/index.php
Line: 291
Function: require_once

A PHP Error was encountered

Severity: Warning

Message: Invalid argument supplied for foreach()

Filename: views/metainfo.php

Line Number: 47

Backtrace:

File: /var/www/html/udhyogulu/application/views/metainfo.php
Line: 47
Function: _error_handler

File: /var/www/html/udhyogulu/application/views/header.php
Line: 25
Function: include

File: /var/www/html/udhyogulu/application/controllers/Home.php
Line: 41
Function: view

File: /var/www/html/udhyogulu/index.php
Line: 291
Function: require_once

ఏ టీచరు ఎక్కడికో నవంబరు 27కి ఖరారు
Wednesday 21st October 2020
ముఖ్యాంశాలు
  • సీపీఎస్ ను రద్దు చేయించగల ప్రతినిధులు ఎవరో?
  • విజయనగరంలో ఇంజినీర్ల సహాయ నిరాకరణ
  • పోలీసులకు బీమామొత్తం రెట్టింపు,ఎస్బీఐతో పోలీసుశాఖ ఒప్పందం,డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడి.
  • నవంబర్ 2 నుంచి ఒంటిపూట బడులు,సిఎం వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడి
  • అవర్లీ బేస్డ్ టీచర్లకు వేతనాలు చెల్లించాలి,టీఎస్ యుటిఎఫ్
  • వరద సహాయ చర్యల్లో భాగస్వాములవుదాం,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్పిలుపు
  • పంచాయతీరాజ్ ఇంజనీర్ల సహాయ నిరాకరణ ఉద్యమం
  • 22న డీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

ఏ టీచరు ఎక్కడికో నవంబరు 27కి ఖరారు

*30 నాటికి ఉత్తర్వులు

*బదిలీ షెడ్యూలు విడుదల...

 

(ఉద్యోగులు న్యూస్)

 

ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ షెడ్యూలు ఖరారైంది.  ఈ మేరకు  విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు బుధవారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చారు. నవంబరు 3‌0 నాటికి మొత్తం బదిలీ ప్రక్రియ పూర్తవుతుంది. ఏ టీచరు ఎక్కడ పని చేయబోతున్నారనేది  నవంబరు 27నాటికి తేలిపోతుంది. నవంబరు 30న ఉత్తర్వులు వెలువడనున్నాయి.

* తాత్కాలిక పదోన్నతులు అక్టోబరు 19, 20 తేదీల్లో జరుగుతాయి.

*అక్టోబర్ 21 నుంచి 26 వరకూ సర్దుబాట్లకు అవకాశం ఇస్తారు

* అక్టోబరు 27,28 తేదీల్లో పాఠశాలల వారీ ఖాళీలను ప్రదర్శిస్తారు.

* బదిలీల కోసం  అక్టోబర్ 29 నుంచి నవంబర్ 2 లోపల నమోదు చేసుకోవాలి.

*నవంబర్ 3, 4 తేదీల్లో  ఆన్ లైన్ లో దరఖాస్తులు పరిశీలిస్తారు.

*పాయింట్ల వారీగా తాత్కాలిక సీనియారిటీ లిస్ట్ నవంబర్ 5 నుంచి 9 తేదీ వరకూ ప్రదర్శన

*అభ్యంతరాలను నవంబర్ 10, నుంచి12 వరకు స్వీకరిస్తారు.

* సీనియోరిటీ తుది జాబితా  నవంబర్  16, నుంచి 18 వరకు చూసుకోవచ్చు.

* బదిలీ కోరే స్థానాలను నమోదు చేసుకొనేందుకు  నవంబర్ 19 నుంచి 21 వరకు  అవకాశం ఉంది.

* కోరుకున్న చోటు ను  22 నవంబర్ నుండి 27 లోపు కేటాయిస్తారు.

*బదిలీ ఉత్తరువులు నవంబర్ 30న ఇస్తారు.

*ఉపాధ్యాయుల సాధారణ బదిలీలకు ముందే స్కూల్ అసిస్టెంట్ల నుంచి ప్రధానోపాధ్యాయులుగా,  ఎస్ జి టిల నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించనున్నారు  .

* ఈ విధంగా తాత్కాలికంగా  పదోన్నతులు కల్పించిన వారికి పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వరు. సాధారణ బదిలీలు అనంతరం ఏర్పడే ఖాళీల్లో వారికి నియామక పత్రాలను అందజేస్తారు .

*ఈ ప్రమోషన్ కౌన్సిలింగ్ ను ఈనెల 19 , 20 తేదీల్లో నిర్వహించనున్నారు. * 2020ఫిబ్రవరి 29 తరువాత పాఠశాలలో ప్రవేశాలు  పెరిగిగీతే  జిల్లాస్థాయి కమిటీకి సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు స్వయంగా డిక్లరేషన్ ఇస్తే   చైల్డ్ ఇన్ఫో   2020-21 లోని 2020 అక్టోబర్ 14 వరకు  ఉన్న సమాచారాన్ని హేతుబద్ధీకరణకు   ప్రాతిపదికగా తీసుకుంటారు.