Tuesday 1st December 2020
ముఖ్యాంశాలు
  ఉపాధ్యాయుల బదిలీలవెబ్ కౌన్సెలింగుపై డెమో వాయిదా  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం అందించాలి  ***  శాంతిఖని గనిలో టీజీబీకేఎస్ ద్వార సమావేశం  ***  మ్యాన్యువల్ కౌన్సిలింగే అవసరం  ***  సీపీఎస్ రద్దు కు మండలిలో ఎం ఎల్ సి రామకృష్ణ డిమాండ్  ***

ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి  మెడికల్ కాలేజీలో నిరుపయోగ భవనం 


(ఉద్యోగులు న్యూస్)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె ఆర్ సూర్యనారాయణ  వినతి మేరకు గుంటూరు మెడికల్ కళాశాల కాంపౌండ్ లో నిరుపయోగంగా ఉన్న భవనం కేటాయించినట్లు ఆ సంఘం జిల్లా నాయకులు  చాంద్ బాషా, సుధకార్  తదితరులు తెలిపారు.  ఈ నేపథ్యంలో కళాశాల ప్రిన్సిపల్ గుంటూరు జిల్లా సంఘం నాయకులు  సన్మానించారు.  ఈ కార్యక్రమంలో  ప్రభుత్వోద్యోగుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు సయ్యద్ చాంద్ బాషా, రాష్ట్ర ఉపాధ్యక్షులు సుధాకర్ , నగర శాఖ అధ్యక్షులు గాదే శివశంకర్ , నగర శాఖ ఉపాధ్యక్షులు రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.