Wednesday 21st October 2020
ముఖ్యాంశాలు
  • సీపీఎస్ ను రద్దు చేయించగల ప్రతినిధులు ఎవరో?
  • విజయనగరంలో ఇంజినీర్ల సహాయ నిరాకరణ
  • పోలీసులకు బీమామొత్తం రెట్టింపు,ఎస్బీఐతో పోలీసుశాఖ ఒప్పందం,డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడి.
  • నవంబర్ 2 నుంచి ఒంటిపూట బడులు,సిఎం వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడి
  • అవర్లీ బేస్డ్ టీచర్లకు వేతనాలు చెల్లించాలి,టీఎస్ యుటిఎఫ్
  • వరద సహాయ చర్యల్లో భాగస్వాములవుదాం,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్పిలుపు
  • పంచాయతీరాజ్ ఇంజనీర్ల సహాయ నిరాకరణ ఉద్యమం
  • 22న డీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

అమలాపురంలోతపాలా ఉద్యోగుల ధర్నా.

 ఆంధ్రప్రదేశ్లో  అమలాపురంలోని ప్రధాన తపాలా కార్యాలయం ఎదురుగా తపాల శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు అఖిల భారత తపాల ఉద్యోగుల సమాఖ్య పిలుపు మేరకు బుధవారం ధర్నా నిర్వహించారు. తపాలా  శాఖలోని కొన్ని సేవలను ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఈ ధర్నా నిర్వహించారు. కరువు భత్యం బకాయిలు విడుదల చేయాలని, ఉద్యోగులకు ఉద్యోగభద్రత కల్పించాలనికమలేష్ చంద్రకమిటీ నివేదికలో సానుకూల అంశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అమలాపురం సమాఖ్య కార్యదర్శి మధుసూదన్ రావుసత్యనారాయణవివి  రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఎక్కువ మందిచదివినవి