900 మంది పండితులకు పదోన్నతులు కల్పించాలి
 

(ఉద్యోగులు న్యూస్)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శ ఆదిత్యనాధ్ దాస్  ఎస్ఎల్టిఏ  రాష్ట్ర గౌరవాధ్యక్షులు శ ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు అంకాల్ కొండయ్య,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  శివానందరెడ్డి,రాష్ట్ర కోశాధికారి భోగా గంగాధర్  సీపీఎస్  రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు  కలిశారు.  . రాష్ట్ర వ్యాప్తంగా మిగిలి పోయిన 900 పండితులకు ప్రమోషన్ కల్పించి న్యాయం చేయాలని ,  ఆదర్శ ప్రాధమిక పాఠశాలలలో ఇంగ్లీషు తో పాటు తెలుగు హిందీకి (ఎస్జీఎల్టీ) సెకండరీ గ్రేడ్ లాంగ్వేజ్ టీచర్  పోస్టును ఏర్పాటు చేసి భాషల అభివృద్ధికి, పాఠశాల సహాయకులు భాషల పదోన్నతులకు ఫీడర్ క్యాడర్ కు సహకరించవలసినదిగా కోరారు.