Tuesday 1st December 2020
ముఖ్యాంశాలు
  ఉపాధ్యాయుల బదిలీలవెబ్ కౌన్సెలింగుపై డెమో వాయిదా  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం అందించాలి  ***  శాంతిఖని గనిలో టీజీబీకేఎస్ ద్వార సమావేశం  ***  మ్యాన్యువల్ కౌన్సిలింగే అవసరం  ***  సీపీఎస్ రద్దు కు మండలిలో ఎం ఎల్ సి రామకృష్ణ డిమాండ్  ***

ఏపీ జెన్ కో లోనూ సమ్మె నిషేధం

*ఆరు నెలల పాటు వర్తింపు 
*ఎస్మా పరిధిలోకి...

(ఉద్యోగులు న్యూస్)


ఆంధ్రప్రదేశ్ లోని జెన్ కో లో  ఉద్యోగుల సమ్మెను ఆరు నెలల పాటు నిషేధిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. ఎస్మా చట్టం పరిధిలోకి తీసుకువచ్చింది. ఇంతకుముందే రాష్ట్రంలోని అన్ని విద్యుత్ సంస్థల్లోనూ ఆరు నెలల పాటు సమ్మెలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు తాజా గా  జెన్ కో ను ఈ పరిధిలోకి తీసుకువచ్చింది.