ఏపీసిపిఎస్ఈఏ  కృష్ణా జిల్లా కార్యవర్గ ఎన్నిక

 (ఉద్యోగులు న్యూస్)
 

ఏపీసిపిఎస్ఈఏ  కృష్ణ జిల్లా  కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

 గౌరవ సలహాదారులు గా బి.వి మల్లికార్జునరావు, ఆరేపల్లి రాంబాబు, జనాబ్ అబ్దుల్ రఫీక్
 పలగాని రమేష్, గౌరవ అధ్యక్షులుగా 
 మర్రి ప్రభాకర్ ను  ఎన్నుకున్నారు.

జిల్లా అధ్యక్షులు కె రాంప్రసాద్
అసోసియేట్ అధ్యక్షులు కె శ్యామ్,
ఎల్. ప్రధాన కార్యదర్శి,చిట్టి బొమ్మ నరసింహారావు,అదనపు ప్రధాన కార్యదర్శిగా ఎం.మహేష్ ఆర్థిక కార్యదర్శి సురేష్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా  ప్రసాద్, ఎండి  హుస్సేన్, కుంభగిరి రాంబాబు, నాగరాజు, లోకేశ్వర్ రావు, 
మహిళా అధ్యక్షురాలుగా సుధారాణి
*మహిళ జనరల్ సెక్రెటరీగా కె.శైలజ రాణి ఏకగ్రీవంగాఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారులు
*P.నాగేశ్వరావు,అబ్దుల్ రఫీక్ తెలిపారు.