అర్బన్ ఎస్పీ కి మహిళా సంరక్షణ కార్యదర్శుల సమస్యల నివేదన

 

(  ఉద్యోగులు న్యూస్ )

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు , గుంటూరు అర్బన్ ఎస్పీ ఎన్. అమ్మిరెడ్డి ని కలిసి మహిళా సంరక్షణ కార్యదర్శులు సమస్యలు నివేదించారు.  అర్బన్ ఎస్పీ సానుకూలంగా స్పందించారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు సయ్యద్ చాంద్ బాషా ,గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ రజాక్ , గుంటూరు జిల్లా అధ్యక్షులు కంచర్ల నాగేశ్వరావు, నగర శాఖ అధ్యక్షులు శ్రీనివాసరావు, నగర శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్  సతీష్ తెలిపారు.  ఏపీవీడబ్ల్యూఎస్ఈఏ మహిళా విభాగం నాయకులు చందన గారు,లావణ్య గారు,గీతిక తదితరులు పాల్గొన్నారు.