పెండింగ్ పెన్షన్ రెండు విడతల్లో...

*ఆర్థిక శాఖ  నిర్ణయం
*బొప్పరాజు వెల్లడి

(ఉద్యోగులు  న్యూస్)
 

కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్లో పెన్షనర్లకు  పెండింగ్ లో ఉంచిన  పెన్షన్ మొత్తాన్ని రెండు విడతల్లో  చెల్లిస్తారు. నవంబర్   పెన్షన్ తో పాటు ఒక విడత మొత్తం ప్రారంభంలో చెల్లించనున్నారు. రెండో విడత  మొత్తాన్ని జనవరిలో చెల్లించే అవకాశం ఉంది .  అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఈ విషయం మంగళవారం మధ్యాహ్నం  వెల్లడించారు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సత్యనారాయణ ను ఈరోజు కలవగా ఈ విషయం చెప్పినట్లు ఆయన తెలిపారు బొప్పరాజు తో పాటు పెన్షనర్ల సంఘం నాయకులు కూడా ఆర్థిక శాఖ అధికారులను. కలిసిన వారిలో ఉన్నారు.