Tuesday 24th November 2020
ముఖ్యాంశాలు
  • విస్తరిస్తున్న రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసు అసోసియేషన్
  • బడులు తక్షణం తెరవాలి
  • సమగ్ర శిక్ష అభియాన్ లోసమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి
  • సార్వత్రిక సమ్మె నాడు ఎర్ర బ్యాడ్జీలతో విధులకు హాజరు
  • ఏపీ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసు అసోసియేషన్ విశాఖ జిల్లా అధ్యక్షునిగా రవికుమార్
  • అఖిల భారత సమ్మెకు ఏపీ టి ఎఫ్(257)మద్దతు
  • జాయింట్ కౌన్సిల్ ఏర్పాటు చేసిఉద్యోగుల సమస్యలపై చర్చించాలి
  • సార్వత్రిక సమ్మెకు తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ మద్దతు

ఉద్యోగుల ఆరోగ్య స్కీం సబ్ కమిటీలో కే  ఆర్ సూర్యనారాయణకు చోటు
 

*  ప్రభుత్వ ఉత్తర్వులు


(ఉద్యోగులు  న్యూస్)


ఉద్యోగుల ఆరోగ్య స్కీంలో అమలుకు సంబంధించిన అంశాలపై ఏర్పాటు చేసిన సబ్ కమిటీలో  ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ర్ట అధ్యక్షులు కె.ఆర్. సూర్యనారాయణకు చోటు కల్పించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సింఘాల్ బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు.  ప్రభుత్వ  ఉద్యోగుల సంఘానికి ఇప్పటికే ప్రభుత్వం గుర్తింపు ఇచ్చిన నేపథ్యంలో ఈ సబ్ కమిటీలో తమను సబ్యులుగా చేర్చాలని సూర్యనారాయణ  ప్రభుత్వానికి విన్నవించారు. డాక్టర్ వై ఎస్సార్ ఆరోగ్య శ్రీ ట్రస్టు సీఈవో ప్రతిపాదన మేరకు సూర్యనారాయణకు చోటు కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.  ఇంతవరకు  ఈ కమిటీలో  9 మంది ఉన్నారు.