Tuesday 1st December 2020
ముఖ్యాంశాలు
  ఉపాధ్యాయుల బదిలీలవెబ్ కౌన్సెలింగుపై డెమో వాయిదా  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం అందించాలి  ***  శాంతిఖని గనిలో టీజీబీకేఎస్ ద్వార సమావేశం  ***  మ్యాన్యువల్ కౌన్సిలింగే అవసరం  ***  సీపీఎస్ రద్దు కు మండలిలో ఎం ఎల్ సి రామకృష్ణ డిమాండ్  ***

టీటీడీ ఎంప్లాయిస్ కో ఆపరేటివ్ సొసైటీ
 

*సహకార ఉత్సవాలు నేడు....


(ఉద్యోగులు న్యూస్) 


టీటీడీ ఎంప్లాయిస్ కో ఆపరేటివ్  క్రెడిట్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం తిరుపతిలో సహకార వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఎంప్లాయిస్ యూనియన్ నాయకుడు చీర్ల కిరణ్ ఒక ప్రకటనలో 
తెలిపారు. ప్రస్తుత పాలకవర్గం ఏర్పడిన తర్వాత ఉద్యోగుల రుణ పరిమితిని రూ. 3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో  తితిదే కార్యనిర్వహణాధికారి కె.ఎస్. జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, జేఈవోలు బసంత్ కుమార్, ఎస్.భార్గవి హాజరవుతారని కిరణ్ తెలిపారు