Tuesday 1st December 2020
ముఖ్యాంశాలు
  ఉపాధ్యాయుల బదిలీలవెబ్ కౌన్సెలింగుపై డెమో వాయిదా  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం అందించాలి  ***  శాంతిఖని గనిలో టీజీబీకేఎస్ ద్వార సమావేశం  ***  మ్యాన్యువల్ కౌన్సిలింగే అవసరం  ***  సీపీఎస్ రద్దు కు మండలిలో ఎం ఎల్ సి రామకృష్ణ డిమాండ్  ***

ఎస్ సి, ఎస్టీఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక. చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ బాబు.

 ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సమస్యల పరిష్కారానికి తమ సంఘం కృషి చేస్తుందని చిత్తూరు జిల్లా ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం ఎన్నికలలో రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బాబు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా  ఆయన సమక్షంలో చిత్తూరు జిల్లాకు ఎన్నికైన కార్యవర్గాన్ని ప్రకటించారు. చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా, చిత్తూరుకు చెందిన వినాయకం, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా చిత్తూరుకు చెందిన సుబ్రహ్మణ్యం, గౌరవ అధ్యక్షులుగా తిరుపతికి చెందిన శ్రీనివాస్ నాయక్కోశాధికారిగా పూతలపట్టు కు చెందిన రాజేంద్ర బాబు ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా కిరణ్ కుమార్ పీలేరు అదనపు కార్యదర్శిగా జగన్నాథం పాకాలఉపాధ్యక్షులుగా మోహన్ వాల్మీకిపురం, రాజు వెదురుకుప్పంగోపాల్ నాయక్ తంబళ్లపల్లె, హేమ ప్రసాద్ కుప్పం, మురళి చిన్నగొట్టిగల్లు  గంగా ప్రసాద్ కేవీ పల్లె, శ్రీరాములు ఏర్పేడుదినకరన్ గంగాధర్ నెల్లూరుప్రవీణ్ కుమార్ వీకోటఎన్నికయ్యారు. కార్యదర్శులుగా చెన్నకేశవులు సోమలవిజయ్ కుమార్ గంగాధరనెల్లూరుసోము చిత్తూరుకుమారస్వామి చీరాల, దేవరాజులు బంగారుపాళ్యంవెంకటేశ్వర్లు పలమనేరుఉదయ్ కుమార్ మదనపల్లిఎన్నికయ్యారు. న్యాయ సలహాదారుగా వెంకటేశ్వర్లు, బయ్యా మేరీ లు చిత్తూరులను  ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అని ఆయన ప్రకటించారు.