అభ్యుదయ ఎంప్లాయిస్ అసోసియేషన్ క్యాలండర్ ఆవిష్కరణ
(ఉద్యోగులు న్యూస్)
అభ్యుదయ ఎంప్లాయిస్ అసోసియేషన్ 2021 క్యాలండర్ ను రాష్ర్ట రవాణాశాఖ మంత్రి పేర్ని నాని బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర అసోసియేషన్ చైర్మన్ బత్తుల వెంకటేశ్వర్లు, ప్రెసిడెంట్ చంద్రగిరి ప్రసాద్ , వర్కింగ్ ప్రెసిడెంట్ నాగ యాదవ్, జనరల్ సెక్రటరీ జక్కా సాయిబాబు తదితరులు పాల్గొన్నారు , ప్రజా రవాణా శాఖ లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రికి వినతిపత్రం సమర్పించారు.