శిశు సంక్షేమశాఖలో ప్రమోషన్లు
(ఉద్యోగులు న్యూస్)
మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ కర్నూల్ జోన్ లో టైపిస్టులకు, జూనియర్ అసిస్టెంట్లకు ప్రమోషన్లు ఇచ్చారు. ఉద్యోగుల జేఏసీ సమావేశంలో డిమాండ్ మేరకు కర్నూలు జోన్ ఆర్ జే డీ పద్మజ, సూపరిండెంట్ మంజుల వాణి ఈ చర్యలు తీసుకున్నారని సంఘం నాయకులు అడ్డాల సుబ్బరాజు, విద్య లు తెలిపారు.ప్రమోషన్ విషయంలో చొరవ చూపిన మంత్రి కి ఇతర అధికారులకు కృతజ్ఞతలు తెలియజేసారు.