సీఎంను కలిసిన పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్
ఉద్యోగులు న్యూస్
పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ముఖ్యమంత్రిని ఆయన క్యాంపు కార్యాలయంలో మంగళవారం కలిసింది. . ఉద్యోగుల పలు సమస్యలు రోజు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళింది. సమస్యలపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి పరిష్కార దిశగా చర్యలు తీసుకోవలసిందిగా పేషీ అధికారులకు సూచనలు జారీచేశారని ఏపీ పిఆర్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేన్ బండి శ్రీనివాస్ ఒకప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర జేఏసీ నేతలతో పాటు ఏపీపీఆర్ఎంఈఏ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కూచిపూడి మోహన్, జిల్లా అధ్యక్షులు జె. పూర్ణచంద్ర రెడ్డి పాల్గొన్నారు