Tuesday 1st December 2020
ముఖ్యాంశాలు
  ఉపాధ్యాయుల బదిలీలవెబ్ కౌన్సెలింగుపై డెమో వాయిదా  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం అందించాలి  ***  శాంతిఖని గనిలో టీజీబీకేఎస్ ద్వార సమావేశం  ***  మ్యాన్యువల్ కౌన్సిలింగే అవసరం  ***  సీపీఎస్ రద్దు కు మండలిలో ఎం ఎల్ సి రామకృష్ణ డిమాండ్  ***

పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి

- బి ఎం ఎస్ నాయకులు

శనివారం శ్రీరాంపూర్ ఏరియాలోని పలువురు కార్మికులు భారతీయ మజ్దూర్ సంఘ్ లో చేరారు ఈ సందర్భంగా భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య మాట్లాడుతు  దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని అందుకోసం పోరాటానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఆర్కే7గని  వద్ద ఆయుర్వేద మందులు పంపిణీ చేశారు. కార్మికులు   చెల్లించిన ఆదాయపన్ను తిరిగి రియంబర్స్మెంట్ రూపంలో ఇవ్వాలని, కార్మికులకుఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో బిఎంఎస్  ఉపాధ్యక్షులు శ్రీనివాస్ నాయకులు  నాగేశ్వరరావు సంపత్  రాయలుశ్రీనివాస్మల్లేష్ సత్యనారాయణవినయ్ కుమార్ మొదలగు వారు పాల్గొన్నారు.