Tuesday 24th November 2020
ముఖ్యాంశాలు
  • విస్తరిస్తున్న రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసు అసోసియేషన్
  • బడులు తక్షణం తెరవాలి
  • సమగ్ర శిక్ష అభియాన్ లోసమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి
  • సార్వత్రిక సమ్మె నాడు ఎర్ర బ్యాడ్జీలతో విధులకు హాజరు
  • ఏపీ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసు అసోసియేషన్ విశాఖ జిల్లా అధ్యక్షునిగా రవికుమార్
  • అఖిల భారత సమ్మెకు ఏపీ టి ఎఫ్(257)మద్దతు
  • జాయింట్ కౌన్సిల్ ఏర్పాటు చేసిఉద్యోగుల సమస్యలపై చర్చించాలి
  • సార్వత్రిక సమ్మెకు తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ మద్దతు

మహబూబ్నగర్లో జీఎం కార్యాలయం ఎదురుగా బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల నిరసన.

 బిఎస్ఎన్ఎల్ ఆంధ్ర సంఘాల ఉద్యోగులు కేంద్ర నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈవారం మహబూబ్నగర్లోని జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదురుగా నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ నిరసన కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ కృష్ణయ్య ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఎస్ఎన్ఎల్ 4జి  స్పెక్ట్రమ్  పునరుద్ధరణ ప్యాకేజీని ప్రకటిస్తామని సంవత్సరం అవసరమైనప్పటికీ నెరవేర్చలేదని, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందనిసంస్థను బలోపేతం చేయకుండా ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తోందని, ఉద్యోగం తగ్గిస్తూ వినియోగదారులు సేవలకు అంతరాయం కలిగిన పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా బిఎస్ఎన్ఎల్ ఆవిర్భావ దినోత్సవం అక్టోబర్ 1 బ్లాక్ డేగా పాటిస్తున్నామని నిరసన కార్యక్రమంలో వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ టి  ఈ  నాయకులు వెంకటేష్బిఎస్ఎన్ఎల్ విశ్రాంత జిల్లా అధ్యక్షుడు రంగయ్య కార్యదర్శి బి చిన్న సాహెబ్ నాయకులు సుబ్బారావుశేఖర్,   నవీన్    మొదలగు వారు పాల్గొన్నారు.