Wednesday 21st October 2020
ముఖ్యాంశాలు
  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా బోనస్....ఉద్యోగులకు పండగ శుభవార్త చెప్పిన కేంద్రం.
  • సీపీఎస్ ను రద్దు చేయించగల ప్రతినిధులు ఎవరో?
  • విజయనగరంలో ఇంజినీర్ల సహాయ నిరాకరణ
  • పోలీసులకు బీమామొత్తం రెట్టింపు,ఎస్బీఐతో పోలీసుశాఖ ఒప్పందం,డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడి.
  • నవంబర్ 2 నుంచి ఒంటిపూట బడులు,సిఎం వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడి
  • అవర్లీ బేస్డ్ టీచర్లకు వేతనాలు చెల్లించాలి,టీఎస్ యుటిఎఫ్
  • వరద సహాయ చర్యల్లో భాగస్వాములవుదాం,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్పిలుపు
  • పంచాయతీరాజ్ ఇంజనీర్ల సహాయ నిరాకరణ ఉద్యమం
  • 22న డీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

నాలుగో తరగతి ఉద్యోగుల వేతనాల పెంపు

వైద్య  ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేంద్ర వెల్లడి

 

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో  పని చేస్తున్న నాలుగో తరగతి సిబ్బంది, ఔట్ సోర్సింగు ఉద్యోగుల వేతనాలు పెంచుతామని  వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేంద్ర ప్రకటించారు. హైదరాబాద్ లోని నిమ్స్ లో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు.

ఎక్కువ మందిచదివినవి