సారూ.. సమస్యలు పరిష్కరిద్దురూ

(ఉద్యోగులు న్యూస్) 
 

ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిని ఏపీ జేఏసీ చైర్మన్ ఎన్ .చంద్ర శేఖర్ రెడ్డి సారథ్యంలో పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ సంఘ రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాస్ , సంఘ భాద్యులు పూర్ణ చంద్రా రెడ్డి, శామ్యూల్ పాల్, కూచిపూడి మోహన్ తదితరులు కలిశారు. ఉద్యోగుల సమస్యలను వివరించారు. రికార్డు ,లాబ్ లైబ్రరి అసిస్టెంట్ల అప్గ్రేడేషన్ , 674 జీవో సవరణ పట్ల సానుకూలంగా స్పందించారన్నారు.