Monday 18th January 2021
ముఖ్యాంశాలు
  పారామెడికల్ ఉద్యోగుల క్రమబద్దీకరణ పైత్వరలోనే సానుకూల నిర్ణయం  ***  పీఆర్సీ ఇవ్వకుంటే ఫిబ్రవరిలో ప్రత్యక్ష కార్యాచరణే  ***  తెలంగాణ ముద్ర కనబడే లామొదటి పి.ఆర్.సి ఇవ్వండి  ***  రైతు ఉద్యమానికి టిఎస్ యుటిఎఫ్ సంఘీభావం  ***  ప్రకాశం జిల్లా ఏపీజిఈఎఫ్ చైర్మన్ గా రాజారావు  ***  కాంట్రాక్టు పారా మెడికల్ ఉద్యోగులను క్రమబద్దీకరించండి  ***  త్వరలో వీఆర్వోల ఆత్మగౌరవ సభ  ***  పంచాయతీ కార్యదర్శుల స్పెషల్ ఫోరమ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా మహేష్  ***

ఏపీసీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా కిరణ్ 

 

 గుంటూరులో జరిగిన  ఏపీసీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఎన్నికలో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా చిత్తూరు జిల్లా తిరుపతికి  చెందిన తితిదే ఉద్యోగి  చీర్ల కిరణ్ ఎన్నికయ్యారు. అసోసియేషన్ సమావేశం రాష్ట్ర స్థాయి సమావేశం శనివారం  గుంటూరులో జరిగింది. ఈ సమావేశంలో నూతన కార్యవర్గానికి  ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారిగా 
రామనరసింహ వ్యవహరించారు.

ఎక్కువ మందిచదివినవి