Monday 18th January 2021
ముఖ్యాంశాలు
  పారామెడికల్ ఉద్యోగుల క్రమబద్దీకరణ పైత్వరలోనే సానుకూల నిర్ణయం  ***  పీఆర్సీ ఇవ్వకుంటే ఫిబ్రవరిలో ప్రత్యక్ష కార్యాచరణే  ***  తెలంగాణ ముద్ర కనబడే లామొదటి పి.ఆర్.సి ఇవ్వండి  ***  రైతు ఉద్యమానికి టిఎస్ యుటిఎఫ్ సంఘీభావం  ***  ప్రకాశం జిల్లా ఏపీజిఈఎఫ్ చైర్మన్ గా రాజారావు  ***  కాంట్రాక్టు పారా మెడికల్ ఉద్యోగులను క్రమబద్దీకరించండి  ***  త్వరలో వీఆర్వోల ఆత్మగౌరవ సభ  ***  పంచాయతీ కార్యదర్శుల స్పెషల్ ఫోరమ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా మహేష్  ***

ఉద్యోగుల ప్రమోషన్లకు నిర్ణీత సమయం గడువు తగ్గింపు

 

* ఫైల్ పై సంతకం చేసిన సీఎం   కెసిఆర్

* టీఎన్జీవో అధ్యక్షుడు రాజేందర్  వెల్లడి

(ఉద్యోగులు న్యూస్)

ఉద్యోగుల యొక్క ప్రమోషన్లకు నిర్ణీత సమయం గడువు రెండు సంవత్సరాలకుతగ్గిస్తూ  ఉన్న ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. ఈ విషయాన్ని  టీఎన్జీవో నేత రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. అంతకుముందు ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్లకు నిర్ణీత సమయం మూడు సంవత్సరాలుగా ఉండేది. దీనిపై పలుమార్లు ఎన్జీవో సంఘ నేతలు ఇతర నేతలు సీఎం కేసీఆర్ కు విన్నవించడం జరిగింది ఈ విషయం మీద అప్పట్లో సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.  ఇప్పుడు ప్రమోషన్ల  నిర్ణీత గడువు తగ్గించడం పట్ల  ఉద్యోగ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఎక్కువ మందిచదివినవి