శ్రీరాంపూర్ లో  పదోన్నతులు

 శ్రీరాంపూర్ ఏరియాలోనిస్టోర్స్,   టింబర్ . యార్డ్ లలో స్టోర్స్  ఇష్యూమజ్దూర్  గా అంజి త్ రావు  జనరల్ మజ్దూర్ గా మహమ్మద్ అలీం  పదోన్నతి పొందారు. వారికి అధికారులు పదోన్నతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా స్టోర్స్ డి జి ఎం( ఈ అండ్ ఎం) కే సోమ శేఖర్ రావు, కార్యనిర్వాహక ఇంజనీరు ఈ  అండ్ ఎమ్ విసత్యనారాయణస్టోర్ కీపర్ కె వి హనుమంత రావు, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం సహాయ పిట్ కార్యదర్శి  సదానందం  తదితరులు పాల్గొన్నారు.