Wednesday 21st October 2020
ముఖ్యాంశాలు
  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా బోనస్....ఉద్యోగులకు పండగ శుభవార్త చెప్పిన కేంద్రం.
  • సీపీఎస్ ను రద్దు చేయించగల ప్రతినిధులు ఎవరో?
  • విజయనగరంలో ఇంజినీర్ల సహాయ నిరాకరణ
  • పోలీసులకు బీమామొత్తం రెట్టింపు,ఎస్బీఐతో పోలీసుశాఖ ఒప్పందం,డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడి.
  • నవంబర్ 2 నుంచి ఒంటిపూట బడులు,సిఎం వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడి
  • అవర్లీ బేస్డ్ టీచర్లకు వేతనాలు చెల్లించాలి,టీఎస్ యుటిఎఫ్
  • వరద సహాయ చర్యల్లో భాగస్వాములవుదాం,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్పిలుపు
  • పంచాయతీరాజ్ ఇంజనీర్ల సహాయ నిరాకరణ ఉద్యమం
  • 22న డీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

ఒప్పందకార్మికులు మరియు ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో సింగరేణి కార్యాలయం ఎదుట ధర్నా.

 

 

 సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు మంగళవారం ఐఎన్టియుసి ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు,  మరియు ఒప్పంద కార్మికులు ధర్నా నిర్వహించారు. ఒప్పంద కార్మికులు పని భద్రత కల్పించాలని కోరారు. ఐ ఎన్ టి యు సి జనరల్ సెక్రటరీ జనక్ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నా కార్యక్రమంలో నాయకులు కార్మికులు  ఐ ఎన్  టి యు సి ప్రధాన కార్యాలయం నుంచి సింగరేణిప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. 13 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని వారు సింగరేణి పాలన డైరెక్టర్  చంద్రశేఖర్ కు సమర్పించారు. ఐ ఎన్ టి యు సి జనరల్ సెక్రెటరీ జనక్ప్రసాద్, చీఫ్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి,  ప్రధాన కార్యదర్శి త్యాగరాజన్  తదితరులు పాల్గొన్నారు.

ఎక్కువ మందిచదివినవి