Wednesday 21st October 2020
ముఖ్యాంశాలు
  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా బోనస్....ఉద్యోగులకు పండగ శుభవార్త చెప్పిన కేంద్రం.
  • సీపీఎస్ ను రద్దు చేయించగల ప్రతినిధులు ఎవరో?
  • విజయనగరంలో ఇంజినీర్ల సహాయ నిరాకరణ
  • పోలీసులకు బీమామొత్తం రెట్టింపు,ఎస్బీఐతో పోలీసుశాఖ ఒప్పందం,డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడి.
  • నవంబర్ 2 నుంచి ఒంటిపూట బడులు,సిఎం వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడి
  • అవర్లీ బేస్డ్ టీచర్లకు వేతనాలు చెల్లించాలి,టీఎస్ యుటిఎఫ్
  • వరద సహాయ చర్యల్లో భాగస్వాములవుదాం,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్పిలుపు
  • పంచాయతీరాజ్ ఇంజనీర్ల సహాయ నిరాకరణ ఉద్యమం
  • 22న డీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

సింగరేణి మైనింగ్ అధికారుల బదిలీలు.

 

 సింగరేణివ్యాప్తంగా 9 మంది  మైనింగ్ అధికారులను  బదిలీ చేస్తూ మంగళవారం జనరల్ మేనేజర్ పర్సనల్ ఏ బసవయ్య ఉత్తర్వులు జారీ చేశారు.

 సూపరింటెండెంట్ ఆఫ్ మైన్స్  శ్రీరాంపూర్  ఆర్కె న్యూ టెక్ మైన్స్ లో పనిచేస్తున్న వెంగళరావును మణుగూరుకు  క్వాలిటీ మేనేజ్మెంట్కు   2. శ్రీరాంపూర్ ఆర్కే 8 గని కాలరీ మేనేజర్ విజయ్ కుమార్ మణుగూరు కోల్ వాషరీ కి,

3 మణుగూరు పీకే ఓసి అదనపు మేనేజర్ రామ్  భరోస్ మహతో ను, భూపాలపల్లి కెపి 8ఇంక్లైన్కు,

4 మణుగూరు క్వాలిటీ మేనేజ్మెంట్  అదనపు మేనేజర్ డి శ్రీనివాసరావు మణుగూరు పీకే ఓ సి కాలరీ మేనేజర్ గా.

5 సత్తుపల్లి కిష్టారం అదనపు మేనేజర్ అడ్రియాల కాలరీ మేనేజర్ గా. బదిలీ చేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. మరో నలుగురు వివరాలు తెలియవలసి ఉంది.

ఎక్కువ మందిచదివినవి