Wednesday 21st October 2020
ముఖ్యాంశాలు
  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా బోనస్....ఉద్యోగులకు పండగ శుభవార్త చెప్పిన కేంద్రం.
  • సీపీఎస్ ను రద్దు చేయించగల ప్రతినిధులు ఎవరో?
  • విజయనగరంలో ఇంజినీర్ల సహాయ నిరాకరణ
  • పోలీసులకు బీమామొత్తం రెట్టింపు,ఎస్బీఐతో పోలీసుశాఖ ఒప్పందం,డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడి.
  • నవంబర్ 2 నుంచి ఒంటిపూట బడులు,సిఎం వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడి
  • అవర్లీ బేస్డ్ టీచర్లకు వేతనాలు చెల్లించాలి,టీఎస్ యుటిఎఫ్
  • వరద సహాయ చర్యల్లో భాగస్వాములవుదాం,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్పిలుపు
  • పంచాయతీరాజ్ ఇంజనీర్ల సహాయ నిరాకరణ ఉద్యమం
  • 22న డీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

వైద్య సిబ్బందికి సన్మానం

 ఇల్లెందుల సింగరేణి లో కరోనా బారిన పడిన కార్మికులకు విశేష సేవలందించిన వైద్యులకుకార్మికులు  యజమాన్యంతరఫున  వైద్య సిబ్బందికి జనరల్ మేనేజర్ పివి సత్యనారాయణ సన్మానించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎంవో ఏ ఐ అధ్యక్షుడు పి శ్రీనివాస్, కోశాధికారిరాజేష్డిప్యూటీ సీఎంఒ  డాక్టర్ నేరేళ్ళు, వై  జగన్మోహన్ రావు, మల్లారెడ్డి, ఇతరులు పాల్గొన్నారు

ఎక్కువ మందిచదివినవి