Tuesday 1st December 2020
ముఖ్యాంశాలు
  ఉపాధ్యాయుల బదిలీలవెబ్ కౌన్సెలింగుపై డెమో వాయిదా  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం అందించాలి  ***  శాంతిఖని గనిలో టీజీబీకేఎస్ ద్వార సమావేశం  ***  మ్యాన్యువల్ కౌన్సిలింగే అవసరం  ***  సీపీఎస్ రద్దు కు మండలిలో ఎం ఎల్ సి రామకృష్ణ డిమాండ్  ***

శ్రీరాంపూర్ ఏరియా గనుల కార్మికుల నిరాహార దీక్ష

 శ్రీరాంపూర్ పురపాలక పరిధిలో గనులలో పనిచేస్తున్న కార్మికులకు 10 శాతం ఇంటి అద్దెమంజూరు చేయాలని కార్మికులు  రిలే నిరాహార దీక్ష మూడో రోజుకు చేరింది. ఆర్  కె బి 5 గనికి  చెందిన కార్మికులు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. యాజమాన్యం స్పం దించి కార్మికులకు న్యాయం చేయాలని,  10% ఇంటి అద్దె వెంటనే మంజూరు చేయాలని కోరుతూ ఆల్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య ఈ సందర్భంగా కోరారు. ఏ ఐ టి యు సి కేంద్ర కార్యదర్శి సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి కిషన్రావునాయకులు చంద్రశేఖర్వేణుమాధవ్మల్లయ్యనర్సింగరావురాజేశంశ్రీనివాస్ మొదలగు వారు పాల్గొన్నారు.