Wednesday 21st October 2020
ముఖ్యాంశాలు
  • సీపీఎస్ ను రద్దు చేయించగల ప్రతినిధులు ఎవరో?
  • విజయనగరంలో ఇంజినీర్ల సహాయ నిరాకరణ
  • పోలీసులకు బీమామొత్తం రెట్టింపు,ఎస్బీఐతో పోలీసుశాఖ ఒప్పందం,డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడి.
  • నవంబర్ 2 నుంచి ఒంటిపూట బడులు,సిఎం వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడి
  • అవర్లీ బేస్డ్ టీచర్లకు వేతనాలు చెల్లించాలి,టీఎస్ యుటిఎఫ్
  • వరద సహాయ చర్యల్లో భాగస్వాములవుదాం,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్పిలుపు
  • పంచాయతీరాజ్ ఇంజనీర్ల సహాయ నిరాకరణ ఉద్యమం
  • 22న డీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

6వ తేదీన కొత్తగూడెంలో మహాధర్నా

-  నాయకుడు జనక్   ప్రసాద్

మార్చి నెలలో సింగరేణి కార్మికులు ఉద్యోగులు జీతాల్లో కోత విధించిన 50 శాతం వేతనాలు వెంటనే చెల్లించాలని ఐ ఎన్ టి యు సి ప్రధాన కార్యదర్శి జనక్  ప్రసాద్ డిమాండ్ చేశారు. కోతవిధించిన వేతనాలు అక్టోబర్ నెల వేతనంతో కలిపి చెల్లించాలని ఆయన కోరారు. అక్టోబర్ వేతనాలతో ఈ పెండింగ్ వేతనాలు చెల్లించకపోతే నిరవధిక సమ్మె చేపడతామని   ఆయన అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈనెల 6వ తేదీన కార్మికుల సమస్యలపై కొత్తగూడెం మహా ధర్నా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు ఐఎన్టియుసి ఉపాధ్యక్షులు శంకర్రావునాయకులు పాల్గొన్నారు.

ఎక్కువ మందిచదివినవి