Wednesday 21st October 2020
ముఖ్యాంశాలు
  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా బోనస్....ఉద్యోగులకు పండగ శుభవార్త చెప్పిన కేంద్రం.
  • సీపీఎస్ ను రద్దు చేయించగల ప్రతినిధులు ఎవరో?
  • విజయనగరంలో ఇంజినీర్ల సహాయ నిరాకరణ
  • పోలీసులకు బీమామొత్తం రెట్టింపు,ఎస్బీఐతో పోలీసుశాఖ ఒప్పందం,డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడి.
  • నవంబర్ 2 నుంచి ఒంటిపూట బడులు,సిఎం వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడి
  • అవర్లీ బేస్డ్ టీచర్లకు వేతనాలు చెల్లించాలి,టీఎస్ యుటిఎఫ్
  • వరద సహాయ చర్యల్లో భాగస్వాములవుదాం,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్పిలుపు
  • పంచాయతీరాజ్ ఇంజనీర్ల సహాయ నిరాకరణ ఉద్యమం
  • 22న డీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

డి టి ఎఫ్ ప్రధాన కార్యదర్శి పదవీ  విరమణ

-  సన్మానం.

 డి టి ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవికలాం ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు సత్యనారాయణ పదవీ విరమణ సందర్భంగా బుధవారం ఆయన ను సన్మానం చేశారు. సన్మాన కార్యక్రమంలో జిల్లా  డి  టి  ఎఫ్  అధ్యక్షుడు దేవులా  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.

 ఈ కార్యక్రమంలో డీటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విజయరామరాజుబాబురావుబాలయ్యజిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, తాడ్వాయి మండలం బాధ్యులు గంగాధర్,    ప్రధాన ఉపాధ్యాయులు రమేష్ పాల్గొన్నారు.

ఎక్కువ మందిచదివినవి