చిక్కులు తొలగించి పదోన్నతులు క్షల్పించండి

(ఉద్యోగులు న్యూస్)
 

 జీవో నెంబర్ 15 ప్రకారం వ్యాయామ ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నత్తులు కల్పించడంలో కేసుల చిక్కులు తొలగించి పదోన్నతులు కల్పించాలని  తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ నల్లగొండ జిల్లా శాఖ అధ్యక్షుడు పి. క్రిష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి జె. చంద్రయ్యలు   ప్రభుత్వాన్ని కోరారు. అప్ గ్రేదేషన్ ద్వారా పదోన్నతులు పొందాలని ఎదురు చూస్తున్న వ్యాయామ ఉద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చాలన్నారు.