ప్రత్యక్ష బోధనకు స్వాగతం
* టిఎస్ యుటిఎఫ్
ఫిబ్రవరి 1 నుండి పాఠశాలల్లో 9,10 ఆ పైతరగతులకు ప్రత్యక్ష బోధనను ప్రారంభించాలనే ప్రభుత్వం నిర్ణయాన్ని టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ స్వాగతించింది. అయితే
90% పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ ఏర్పాట్లు లేవని గత నాలుగు సంవత్సరాలుగా సమగ్ర శిక్ష నిధుల నుండి కొద్ది పాటి వేతనాలతో స్వచ్ఛ కార్మికులను నియమించారని తెలిపింది ఈ ఏడాది ఇంతవరకు వారి నియామకానికి అనుమతి ఇవ్వలేదన్నారు
పాఠశాలలు ప్రారంభమైతే పారిశుద్ధ్య నిర్వహణ అధ్వాన్నంగా మారుతుందని, స్వచ్ఛ కార్మికులను నియమించాలని టిఎస్ యుటిఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి డిమాండ్ చేశారు.