Wednesday 21st October 2020
ముఖ్యాంశాలు
  • సీపీఎస్ ను రద్దు చేయించగల ప్రతినిధులు ఎవరో?
  • విజయనగరంలో ఇంజినీర్ల సహాయ నిరాకరణ
  • పోలీసులకు బీమామొత్తం రెట్టింపు,ఎస్బీఐతో పోలీసుశాఖ ఒప్పందం,డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడి.
  • నవంబర్ 2 నుంచి ఒంటిపూట బడులు,సిఎం వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడి
  • అవర్లీ బేస్డ్ టీచర్లకు వేతనాలు చెల్లించాలి,టీఎస్ యుటిఎఫ్
  • వరద సహాయ చర్యల్లో భాగస్వాములవుదాం,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్పిలుపు
  • పంచాయతీరాజ్ ఇంజనీర్ల సహాయ నిరాకరణ ఉద్యమం
  • 22న డీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీతో....

*టిఎన్‌జిఓల యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు,

 తెలంగాణ స్టేట్ స్టాంపులు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ ఫోరం చైర్మన్ హుస్సేని ముజీబ్ భాయ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీని బుధవారం కలిశారు.  మొక్కను అందించారు. శాఖా పరమెన సమస్యల పట్ల  సానుకూలంగా స్పందించారని టీఎన్జీవోల నేత తెలిపారు.

 

ఎక్కువ మందిచదివినవి