మంత్రి హరీష్ చే పెన్షనర్ల డైరీ ఆవిష్కరణ
(ఉద్యోగులు న్యూస్)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం డైరీ 2021ను ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఆవిష్కరించారు.
అరణ్య భవన్లో ఈ వేడుక జరిగింది.
తమ సమస్యలను పెన్షనర్ల సంఘం నేతలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సీఎంకు నివేదించి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.