Wednesday 21st October 2020
ముఖ్యాంశాలు
  • సీపీఎస్ ను రద్దు చేయించగల ప్రతినిధులు ఎవరో?
  • విజయనగరంలో ఇంజినీర్ల సహాయ నిరాకరణ
  • పోలీసులకు బీమామొత్తం రెట్టింపు,ఎస్బీఐతో పోలీసుశాఖ ఒప్పందం,డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడి.
  • నవంబర్ 2 నుంచి ఒంటిపూట బడులు,సిఎం వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడి
  • అవర్లీ బేస్డ్ టీచర్లకు వేతనాలు చెల్లించాలి,టీఎస్ యుటిఎఫ్
  • వరద సహాయ చర్యల్లో భాగస్వాములవుదాం,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్పిలుపు
  • పంచాయతీరాజ్ ఇంజనీర్ల సహాయ నిరాకరణ ఉద్యమం
  • 22న డీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మందమర్రి ఏరియా కమిటీ ఎన్నిక.

 మందమర్రి ఏరియా నూతన కమిటీ ఎన్నిక తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షులు బి వెంకట్రావు ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజి రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగిందని ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్ తెలియజేశారు. మర్రి ఏరియా కార్యదర్శి గా దార బిక్షపతిచీఫ్ఆర్గనైజింగ్ కార్యదర్శిగా జి రామ్ చందర్, కార్యదర్శిగా వీరారెడ్డిఅదనపు కార్యదర్శిగా ఎర్రబెల్లి శంకర్, కోశాధికారిగా సాయికుమార్వర్కింగ్ కమిటీ సభ్యుడిగా మల్లారెడ్డి ఎన్నికయ్యారు.

 మందమర్రి ఏరియా పిట్ కార్యదర్శిగా జి డి బాపుసహాయ కార్యదర్శి మల్లేష్, ఆర్గనైజింగ్ కార్యదర్శులు ఎండి సర్వర్, ఎం బాలు వర్క్మెన్  ఇన్స్పెక్టర్ గా కొత్త తిరుపతి నియమితులైన ట్లు ఉపాధ్యక్షులు మేడిపల్లి సంపత్ తెలియజేశారు.

ఎక్కువ మందిచదివినవి