Wednesday 25th November 2020
ముఖ్యాంశాలు
  • ఉద్యోగులకు ప్రభుత్వం సహకరిస్తేనే మేం వారికి సహకరిస్తాం
  • ప్రజా సంక్షేమంలో భాగమే ఉద్యోగుల సంక్షేమం
  • గ్రామ, వార్డు సచివాలయ సంఘం ప్రకాశం జిల్లా నాయకుడిగా అజయ్ కుమార్
  • 2.50 లక్షల మంది పెన్షనర్ల సంగతి చూడరూ!
  • డిసెంబరు 1న ఆర్టీసీ కార్మికుల సామూహిక నిరాహారదీక్షలు
  • టీటీడీ ఉద్యోగులు, పెన్షనర్లకు హెల్త్ స్కీం మార్గదర్శకాలు విడుదల
  • ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులకు పెండింగు జీతాలు ఇవ్వాలి

శ్రీరాంపూర్  గనులలో సమస్యల పరిష్కారం చేస్తాం. బొగ్గు కార్మిక సంఘం నాయకులు.

 శ్రీరాంపూర్ ఏరియా గనులలో లో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం శ్రీ రాంపూర్ ఏరియా అధ్యక్షులు కే సురేందర్ రెడ్డి అన్నారు. ఆయనఆర్కె, న్యూటెక్  గనులు సందర్శించి కార్మికుల సమస్యలు అడిగితెలుసుకున్నారు.610 లెవెల్ గనులలో గాలి  సరఫరా సక్రమంగా లేదని కార్మికులు వివరించారు. గని సమస్యలపై గని మేనేజర్ తో సంప్రదించగా సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆయనతో పాటు గని పిట్  కార్యదర్శి శ్రీరాములు నాయకులు పాల్గొన్నారు.