Tuesday 1st December 2020
ముఖ్యాంశాలు
  ఉపాధ్యాయుల బదిలీలవెబ్ కౌన్సెలింగుపై డెమో వాయిదా  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం అందించాలి  ***  శాంతిఖని గనిలో టీజీబీకేఎస్ ద్వార సమావేశం  ***  మ్యాన్యువల్ కౌన్సిలింగే అవసరం  ***  సీపీఎస్ రద్దు కు మండలిలో ఎం ఎల్ సి రామకృష్ణ డిమాండ్  ***

ఈ అండ్  ఎం డైరెక్టర్ ను కలిసి సమస్యలు వివరించిన సింగరేణినాయకులు.

 సింగరేణి ఈ అండ్  ఎం విభాగం డైరెక్టర్  గా  ఇటీవల నియమితులై బాధ్యతలు తీసుకున్న డిసత్యనారాయణ ను సింగరేణి లోని వివిధ సంఘాల నాయకులు ఇంజనీర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. సింగరేణి ఎస్టీ ఎంప్లాయిస్ నాయకులు,  2002 ఈ అండ్ ఎం ఇంజనీర్లు, సి.ఎం.డి ఏ ఐ  నాయకులు, డైరెక్టర్ ను హైదరాబాద్ లోని సింగరేణి భవన్ లో కలిసి సింగరేణి లోని కార్మికుల యొక్కవివిధ సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లారు. కార్మికుల సమస్యలపై ఆయన సానుకూలంగా స్పందించారని నాయకులు పేర్కొన్నారు. సీఎం డి ఎ ఐ  అధ్యక్షుడు జె  రమేష్ఎస్టీ ఎంప్లాయిస్ అధ్యక్షుడు, జే పంతులు, జనరల్ సెక్రటరీ నాగేశ్వరరావు కేంద్ర ఉపాధ్యక్షుడు భీముడు, కార్పొరేట్ లై జాన్ ఆఫీసర్ హాథీ   రామ్ తదితరులు పాల్గొన్నారు