Monday 18th January 2021
ముఖ్యాంశాలు
  పారామెడికల్ ఉద్యోగుల క్రమబద్దీకరణ పైత్వరలోనే సానుకూల నిర్ణయం  ***  పీఆర్సీ ఇవ్వకుంటే ఫిబ్రవరిలో ప్రత్యక్ష కార్యాచరణే  ***  తెలంగాణ ముద్ర కనబడే లామొదటి పి.ఆర్.సి ఇవ్వండి  ***  రైతు ఉద్యమానికి టిఎస్ యుటిఎఫ్ సంఘీభావం  ***  ప్రకాశం జిల్లా ఏపీజిఈఎఫ్ చైర్మన్ గా రాజారావు  ***  కాంట్రాక్టు పారా మెడికల్ ఉద్యోగులను క్రమబద్దీకరించండి  ***  త్వరలో వీఆర్వోల ఆత్మగౌరవ సభ  ***  పంచాయతీ కార్యదర్శుల స్పెషల్ ఫోరమ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా మహేష్  ***

పదోన్నతులకు రెండేళ్ల సర్వీసు....

* కెసిఆర్ నిర్ణయంపై టీఎన్జీవోల హర్షం

(ఉద్యోగులు న్యూస్)

 పదోన్నతులకు రెండేళ్ల  సర్వీసును  నిర్ణయించడం పట్ల  ముఖ్యమంత్రి ఆమోదం తెలిపిన అందుకు ఉద్యోగ సంఘాల   నేతలు మామిళ్ల రాజేందర్, మమత, ప్రతాప్,  సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు.
ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చిన మేరకు ఈరోజు ఉద్యోగుల పదోన్నతుల కు సంబంధించి మినిమమ్ సర్వీసును మూడేళ్ల నుండి రెండేళ్లకు తగ్గిస్తూ ఉత్తర్వులపై సంతకం చేసినందుకు ఉద్యోగ సంఘాల జెఎసి పక్షాన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు  కృతజ్ఞతలు తెలిపారు.

ఎక్కువ మందిచదివినవి