Tuesday 1st December 2020
ముఖ్యాంశాలు
  ఉపాధ్యాయుల బదిలీలవెబ్ కౌన్సెలింగుపై డెమో వాయిదా  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  బ్లాక్ చేసిన ఖాళీలు 10శాతం మించకూడదు  ***  కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం అందించాలి  ***  శాంతిఖని గనిలో టీజీబీకేఎస్ ద్వార సమావేశం  ***  మ్యాన్యువల్ కౌన్సిలింగే అవసరం  ***  సీపీఎస్ రద్దు కు మండలిలో ఎం ఎల్ సి రామకృష్ణ డిమాండ్  ***

ఈ ఎస్ ఐ ఉద్యోగుల సమస్యలపై


మెడికల్ సూపరింటెండెంట్  తో హుస్సేని చర్చలు

 

(ఉద్యోగులు న్యూస్)
హైదరాబాద్ నాచారంలోని ఈ ఎస్ ఐ ఆస్పత్రి లో పాలనాధికారులకు, మినిస్టీరియల్ సిబ్బందికి మద్య ఏర్పడ్డ ఇబ్బందులపై టీఎన్ జీవో సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు యస్.ఎం. హుస్సేని (ముజీబ్) మెడికల్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర బాబుతో గురువారం చర్చించారు. కార్మికశాఖా మంత్రి మల్లారెడ్డి సూచనల మేరకు ఈ చర్చలు జరిగాయి. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని హుస్సేని  తెలిపారు. ఈ కార్యక్రమంలో లే సెక్రెటరీ గ్రేడ్-2 మొహమ్మద్ అబ్దుల్ సలీం, సయ్యద్ నురూల్ మోహతదా, పి. రాజ్ కుమార్, సయ్యద్ గౌస్ఉద్దీన్ జాఫ్రీ, మహమ్మద్ రఫీఉద్దీన్, సంధ్యారాణి , శ్రీధర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.