Monday 18th January 2021
ముఖ్యాంశాలు
  పారామెడికల్ ఉద్యోగుల క్రమబద్దీకరణ పైత్వరలోనే సానుకూల నిర్ణయం  ***  పీఆర్సీ ఇవ్వకుంటే ఫిబ్రవరిలో ప్రత్యక్ష కార్యాచరణే  ***  తెలంగాణ ముద్ర కనబడే లామొదటి పి.ఆర్.సి ఇవ్వండి  ***  రైతు ఉద్యమానికి టిఎస్ యుటిఎఫ్ సంఘీభావం  ***  ప్రకాశం జిల్లా ఏపీజిఈఎఫ్ చైర్మన్ గా రాజారావు  ***  కాంట్రాక్టు పారా మెడికల్ ఉద్యోగులను క్రమబద్దీకరించండి  ***  త్వరలో వీఆర్వోల ఆత్మగౌరవ సభ  ***  పంచాయతీ కార్యదర్శుల స్పెషల్ ఫోరమ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా మహేష్  ***

మెరుగైన ఫిట్మెంట్ తో  పీఆర్సీ  ఇవ్వాలి

(ఉద్యోగులు న్యూస్)
 

 తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ యూనియన్ ఆర్థిక మంత్రి హరీష్ రావు ను కలిసి తమ ఆకాంక్షలను తెలిపింది. .

యూనియన్ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ ప్రధాన కార్యదర్శి రాయి కంటి ప్రతాప్, టీఎన్జీవో నగర్ శాఖ అధ్యక్ష కార్యదర్శులు శ్రీ రామ్ కే శ్రీకాంత్ తదితరులు మంత్రికి  నూతన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తమ  సమస్యలను నివేదించారు. పీఆర్సి వెంటనే ఇప్పించాలని కోరారు. అనంతరం డిజిపిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు, ఫ్రెండ్లీ పోలీసింగ్ కోసం  డిజిపి చేపట్టిన చర్యలను అభినందించారు.

ఎక్కువ మందిచదివినవి