Wednesday 21st October 2020
ముఖ్యాంశాలు
  • సీపీఎస్ ను రద్దు చేయించగల ప్రతినిధులు ఎవరో?
  • విజయనగరంలో ఇంజినీర్ల సహాయ నిరాకరణ
  • పోలీసులకు బీమామొత్తం రెట్టింపు,ఎస్బీఐతో పోలీసుశాఖ ఒప్పందం,డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడి.
  • నవంబర్ 2 నుంచి ఒంటిపూట బడులు,సిఎం వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడి
  • అవర్లీ బేస్డ్ టీచర్లకు వేతనాలు చెల్లించాలి,టీఎస్ యుటిఎఫ్
  • వరద సహాయ చర్యల్లో భాగస్వాములవుదాం,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్పిలుపు
  • పంచాయతీరాజ్ ఇంజనీర్ల సహాయ నిరాకరణ ఉద్యమం
  • 22న డీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

భద్రాచలం ఆలయకార్యనిర్వాహణాధికారి గా శివాజీ

 భద్రాచలం ఆలయ కార్యనిర్వహణాధికారి గా శివాజీనియమితులయ్యారు ఆయన బుధవారం మర్యాదపూర్వకంగా  భద్రాద్రికొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఎం  వి రెడ్డి ని  కలిశారు.  భద్రాచలం రాములవారి ప్రసాదం కలెక్టర్కు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎం  వి రెడ్డి మాట్లాడుతూ, భద్రాచలం ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని  కోరారు. అనంతరం కార్యనిర్వహణాధికారి కలెక్టర్లు  పరస్పరం సన్మానించుకున్నారు.

ఎక్కువ మందిచదివినవి