Wednesday 21st October 2020
ముఖ్యాంశాలు
  • సీపీఎస్ ను రద్దు చేయించగల ప్రతినిధులు ఎవరో?
  • విజయనగరంలో ఇంజినీర్ల సహాయ నిరాకరణ
  • పోలీసులకు బీమామొత్తం రెట్టింపు,ఎస్బీఐతో పోలీసుశాఖ ఒప్పందం,డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడి.
  • నవంబర్ 2 నుంచి ఒంటిపూట బడులు,సిఎం వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడి
  • అవర్లీ బేస్డ్ టీచర్లకు వేతనాలు చెల్లించాలి,టీఎస్ యుటిఎఫ్
  • వరద సహాయ చర్యల్లో భాగస్వాములవుదాం,టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్పిలుపు
  • పంచాయతీరాజ్ ఇంజనీర్ల సహాయ నిరాకరణ ఉద్యమం
  • 22న డీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

తొలి సంతకం బ్రహ్మోత్సవాల బహుమాన ఉత్తర్వుల పై...

తితిదే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన డాక్డర్ కేఎస్ జవహర్ రెడ్డి సోమవారం తొలిసారి పరిపాలన భవనానికి విచ్చేశారు. ఈ సందర్భంగా వారిని ఉద్యోగ సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తితిదే ఉద్యోగస్తుల బ్రహ్మోత్సవ బహుమానం ఫైల్ పై తొలి సంతకం చేసినందుకు  కృతజ్ఞతలు తెలిపారు. తితిదే ఎంప్లాయిస్ బ్యాంకు డైరెక్టర్ చీర్ల కిరణ్ఉద్యోగ సంఘ నాయకులు రంగనాయక్, యుగంధర్, లోకాచారి సురేష్ తదితరులు ఈవోను కలిసినవారిలో ఉన్నారు.