ఉద్యోగుల కుటుంబాలకు సుపథం టికెట్లు ఇవ్వాలి
 

-చీర్ల కిరణ్ డిమాండ్
(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
అక్టోబరు 4- తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో ఉద్యోగుల సిఫార్సు లేఖలపై  గతంలో తరహాలోనే  రెండు విడతలుగా10 సుపథం టిక్కెట్లు మంజూరు చేయాలని తితిదే ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు చీర్ల కిరణ్ డిమాండ్ చేశారు.