గుంటూరు అర్బన్ ఎస్పీని కలిసిన ఉద్యోగ సంఘం నేతలు
 

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
జూన్ 3-   గుంటూరు అర్బన్ ఎస్పీగా గురువారం బాధ్యతలు స్వీకరించిన అరిఫ్ హఫీజ్ ను ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు, గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం డైరీ,  హ్యాండ్ బుక్ ను అందించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం నేతలు చాంద్ బాషా,జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ వై. నాగేశ్వరావు , జిల్లా కోశాధికారి జె.గోపీనాథ్ , కె.సుధాకర్, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం (  361/2020 ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ రజాక్ ,జిల్లా అధ్యక్షులు కె.నాగేశ్వరావు లు కలిసిన వారిలో ఉన్నారు.

ఎక్కువ మందిచదివినవి