ఫోర్టో  రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గా  ఎస్. బి .టి .ఎస్ .దేవి 

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
సెప్టెంబరు 14:  ఫోర్టో  రాష్ట్ర మహిళా అధ్యక్షురాలి గా  ఎస్. బి .టి .ఎస్ .
దేవి నియమితులయినట్లు ఫోర్టో (ఫోరమ్ ఆఫ్ రిజిస్టర్డ్ టీచర్ ఆర్గనైజేషన్స్) చైర్మన్ కరణం హరికృష్ణ, సెక్రటరీ జనరల్ సామల సింహాచలం,  ముఖ్య సలహాదారు గాండ్లపర్తి శివానందరెడ్డి , మీడియా కన్వీనర్ గరికపాటి సురేష్ తెలిపారు.మహిళల సాధికారత ,మహిళా సమస్యల పరిష్కారం కోసం, వివక్షత నిర్మూలనం కోసం కృషి చేస్తానని దేవి పేర్కొన్నారు.