Thursday 29th July 2021

కాంట్రాక్టు ఉద్యోగులకు ఎక్స్ గ్రేషియా..

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
జూన్ 18

ప్రమాదవశాత్తు మరణించిన కాంటాక్ట్ ఉద్యోగులకు 5 లక్షల రూపాయలు అలాగే సహజ మరణానికి రెండు లక్షల రూపాయలు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది .మరణించిన కాంట్రాక్టు ఉద్యోగి యొక్క వారసుడికి ఈ సొమ్మును చెల్లిస్తారని  వారసులు సంబంధిత ఉద్యోగి మరణించిన మూడు నెలలు లోపల సంబంధిత కార్యాలయ అధిపతికి దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.