డిగ్రీ కాలేజ్ లెక్చరర్ల బదిలీలకు అనుమతిస్తూ ఉత్తర్వులు
 

 (ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
సెప్టెంబరు 15 :   డిగ్రీ కాలేజ్ లెక్చరర్ల బదిలీలకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీలకు అనుమతినిచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ కు, ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్రకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్ కె వెంకట రామి రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఎక్కువ మందిచదివినవి