Wednesday 21st April 2021

టీఆర్టీటీఎఫ్ రాష్ర్ట అధ్యక్షునిగా కటకం రమేష్

(ఉద్యోగులు.న్యూస్), (ఉద్యోగులు.కామ్)
తెలంగాణ రాష్ర్ట టీచర్సు ఫెడరేషన్ నాలుగో రాష్ర్టస్థాయి కౌన్సిల్ సమావేశంలో ఆ సంఘం రాష్ర్ట అధ్యక్షునిగా కటకం రమేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హైదరాబాద్ లోని నాంపల్లిలో జరిగిన సమావేశంలో రాష్ర్ట కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి...
అధ్యక్షులు - కటకం రమేష్
ప్రధాన కార్యదర్శి - దారావత్ రాములు
అసోసియేట్ అ ధ్యక్షులు - పురుషోత్తమాచారి
ఉపాధ్యక్షులు -  కటకం రవికుమార్, మూరెళ్ల విఠల్, నందికొండ విద్యాసాగర్, ఆసాని అనిల్ కుమార్
అదనపు ప్రధాన కార్యదర్శి - ఎన్ జనార్థన్
కార్యదర్శులు - కూర రమేష్, మహమ్మద్ నజిరుద్దీన్, నారాయణ సతీష్ కుమార్, వేముల రవికుమార్, మధుచంద్ర, జి.శ్రీనివాస్