కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు   కరువు భత్యం  మంజూరు.
 

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)

జులై 15

కేంద్రప్రభుత్వఉద్యోగులకు  జూలై 2021 నుండి      కరువు భత్యం మంజూరు చేస్తూ నరేంద్ర మోడీ ఉత్తర్వులు ఇచ్చారు.   కరోనా కారణంగా గతములో జనవరి 2020 నుండి  కేంద్రప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు కరువు భత్యం నిలుపుదల చేస్తూ   గతములో  ఉత్తర్వులు ఇచ్చారు. అప్పటి నుండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు   3 విడతల కరువు భత్యం   నిలుపుదల చేయబడింది. ప్రస్తుతము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు   11 శాతం కరువు భత్యం పెంచుతూ, కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1.7 .2021 నుండి అమలులోకి రానుంది. ఈ పెంపుదల వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు 28 శాతం  బేసిక్ పే లో డీఏగా రానున్నది. గత మూడు విడతలు 17 శాతం గా మాత్రమే ఉండనున్నది