ఆర్టీసీ బీమా ప్యాకేజీ ఉద్యోగులకు ఎంత మేలు
 

- ఎంప్లాయిస్ యూనియన్ హర్షం
(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
ఆగస్టు 28-  ఆంధ్రప్రదేశ్  ప్రజా రవాణా ఉద్యోగులకు (ఆర్టీసీ) బీమా ప్యాకేజీ కొత్తది ప్రకటించడం పట్ల  ఏపీ పీటీడీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ర్ట అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు  వై.వి.రావు,పలిశెట్టి దామోదరావు లు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఆర్టీసీలో 50,500 మంది ఉద్యోగులకు ఇది ప్రయోజనకరమని, ఆర్టీసీ వీసీఎండీ ద్వారకాతిరుమలరావు కృషి అభినందనీయమని వారు పేర్కొన్నారు. ప్రమాద బీమా రూ.30 లక్షల నుంచి రూ.4‌0 లక్షలకు పెంపు ఆనందకరమన్నారు. ఎస్ బీఐతో కుదుర్చకున్న  ఈ ఒప్పందం ఆర్టీసీ ఉద్యోగులకు మేలు కలిగిస్తుందన్నారు.

ఎక్కువ మందిచదివినవి