గ్రామీణాభివృద్ధి ఉన్నతాధికారిని కలిసిన టీఎన్ జీ వో నేతలు
 

(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
సెప్టెంబరు 4-    తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలో ఉన్నతాధికారిగా బాధ్యతలు స్వీకరించిన ఎ.శరత్ ను శనివారం టీఎన్ జీవో నేతలు కలిశారు. సంఘం రాష్ర్ట అధ్యక్షులు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ లు ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.