సర్వేయర్లు, సంక్షేమ , విద్య సహాయకుల సమస్యలను పరిష్కరించాలి
 

•    మంత్రి పెద్దిరెడ్డిని కలిసి విజ్ఞప్తి
(ఉద్యోగులు.న్యూస్) (ఉద్యోగులు.కామ్)
సెప్టెంబరు 9:  రాష్ట్రంలోని గ్రామ సచివాలయాల్లో పని చేస్తున్న గ్రామ సర్వేయర్లు, సంక్షేమ , విద్య సహాయకుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని పంచాయతీరాజ్ శాఖ మాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ని కలిసిన గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ (VWSEA ( 361/2020 ) కోరింది. ఈ మేరకు ఆ సంఘం చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి సునీల్ కుమార్ భరద్వాజ్, తిరుపతి కమిటీ అధ్యక్షుడు మస్తానప్ప  తదితరులు మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు.